Surprise Me!

Vedam Nagaiah మృతి, అప్పట్లో కేసీఆర్ సాయం చేశారు ! || Oneindia Telugu

2021-03-27 104 Dailymotion

Tollywood actor Vedam Nagaiah is no more.
#VedamNagaiah
#Vedam
#Tollywood
#Hyderabad
#Telangana

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది మొత్తం కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమకు ఎంతగానో నష్టాలు వచ్చాయి. అందే సమయంలో ఎంతో మంది కార్మికులు ఆకలితో అలమటించిపోయారు. అదే సమయంలో పలువురు నటీ నటులు, టెక్నీషియన్లు ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఈ ఏడాది ప్రారంభంలోనూ కొందరు సినీ ప్రముఖులు మరణించారు. ఈ క్రమంలోనే తాజాగా సినీ కుటుంబంలో మరో విషాదం అలముకుంది. 'వేదం' సినిమాతో గుర్తింపు పొందిన నాగయ్య అనారోగ్యంతో కన్నమూశారు.

Buy Now on CodeCanyon